- Advertisement -
మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.10వేలు వేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ బీహార్‌లో మహిళల కోసం పథకాన్ని తీసుకువచ్చింది ఎన్డీయే ప్రభుత్వం.
మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు మోదీ. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం.
Also Read:OG:ఓజీ ఫస్ట్ డే వసూళ్లు
- Advertisement -

