ఫ్రాన్స్ అధ్యక్షుడు, తన స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…మాక్రాన్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను షేర్ చేశారు.
ఫ్రాన్స్ ప్రజలు మర్చిపోలేని స్వాగతాన్ని పలికారని చెప్పారు. భారత ప్రవాసులకు కృతజ్ఞతలు చెబుతూనే.. వారి విజయాల పట్ల గర్వంగా ఉందని వెల్లడించారు.
ఏఐ శిఖరాగ్ర సమావేశానికి ముందుగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశం అయ్యారు. అలాగే విందులో కూడా పాల్గొన్నారు. అక్కడే అమెరికా ఉఫాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను సైతం కలుసుకున్నారు.
Le président Macron et moi-même sommes arrivés à Marseille il y a peu. Cette visite sera marquée par d’importants programmes visant à renforcer les liens entre l’Inde et la France. Le consulat indien qui est en train d’être inauguré permettra d’approfondir les liens… pic.twitter.com/jX8c2qmTr6
— Narendra Modi (@narendramodi) February 11, 2025
Also Read:త్వరలో హరీశ్ రావు పాదయాత్ర!

