సంచార మత్స్య విక్రయ మొబైల్ వాహనాల పంపిణీ..

55
Indrakaran

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మరియు స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ మొబైల్ వాహనలు (యూనిట్ విలువ రూ. 10 లక్షలు , సబ్సిడీ 60 % అనగా రూ.6 లక్షలు మరియు లబ్ధిదారుల వాటా లేదా బ్యాంకు రుణం 40 % అనగా రూ .4 లక్షలు) కొండాపూర్ కు చెందిన సుజాత, లోకేశ్వరం కు చెందిన రాణి లకు మంజూరు కాగా లబ్దిదారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.