సీఎం కేసీఆర్ కోలుకోవాలని ప్రత్యేకపూజలు:శేరి సుభాష్ రెడ్డి

175
sheri subash reddy
- Advertisement -

నాలుగున్నర కోట్ల ప్రజల గుండెచప్పుడు, తెలంగాణ జాతిపిత ,తెలంగాణ సాధకులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ఆరోగ్యంగా ఉండాలని ,ఉక్కు సంకెళ్లు దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి ,గుండె ధైర్యం నిండు కలిగిన మహనీయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని… కరోనా లాంటి వైరస్ తొలగాలని తొందర్లోనే వారుసంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, తెలంగాణ కాకుండా యావత్ భారతదేశం కోరుకుంటుంది.

కెసిఆర్ గారి ప్రియ శిష్యులు, వారి ఆంతరంగికుడు, వారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పెద్దలు శేరి సుభాష్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణలోని ప్రత్యేక వన దుర్గా క్షేత్రం ఏడుపాయల దుర్గామాత వద్ద కెసిఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజల అభిమానం భగవంతునిఆశీస్సులు వారికి మెండుగా ఉంటూ వారు తొందరగా ఆరోగ్యంతో తిరిగి వస్తారని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు జయహో కేసీఆర్ జయహో తెలంగాణ…

- Advertisement -