- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు . శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.
- Advertisement -