నిర్మాతతో నటి మహాలక్ష్మీ వివాహం!

145
marriage
- Advertisement -

నిర్మాత రవిందర్ చంద్రశేఖర్‌తో నటి వీజే మహాలక్ష్మీ వివాహం ఘనంగా జరిగింది. తిరుమలలో  బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎందుకంటే ప్రేమకి అందంతో పనిలేదని నిరూపించింది ఈ జంట.

వీరిద్దరికి గతంలోనే వేరివారితో పెళ్లి జరుగగా తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి నిర్మాత రవీందర్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే వీరిద్దరి పెళ్లిపై గతంలోనే రూమర్స్‌ రాగా ఎవరూ నమ్మలేదు. చివరికి ఆ పుకార్లను నిజం చేస్తూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ జంట.

- Advertisement -