- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు తన జన్మదినం సందర్భంగా మెదక్ జిల్లా లోని రాస్ పల్లి గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.
అదేవిధంగా తన జన్మదినం సందర్భంగా MLC శేరి సుభాష్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
- Advertisement -