- Advertisement -
తన బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటారు రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాజ్య సభ ఎంపీ జే.సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీన్ ఛాలెంజ్ విసరగా , దానికి స్పందిస్తూ , తన ఇంటి ఆవరణలో దానిమ్మ , సీతాఫలం మరియు సంపంగి చెట్లను నాటారు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.
- Advertisement -

