సిపిఐ నేత రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

204
mlc kavitha
- Advertisement -

అస్వస్థతకు గురైన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఆదివారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కోఠిలోని కామినేని హాస్పిటల్‌లో డి.రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు.

- Advertisement -