ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: ఎమ్మెల్సీ కవిత

83
k kavitha

నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌లో తన గెలుపు సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనను గెలిపించిన ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు, చైర్మ‌న్ల‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు చెబుతున్నానని చెప్పారు.

నిజామాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు సాధించిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా దృవీకరణ పత్రాన్ని అందుకున్నారు కవిత.