- Advertisement -
ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు పంపారు కవిత. అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కవిత..పార్టీ రాజీనామా పత్రాన్ని తెలంగాణ భవన్‌కు పంపారు.
తాను ఏ పార్టీలో చేరడం లేదని… తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.


Also Read:అమరావతి చాలా సేఫ్ సిటీ: నారాయణ
- Advertisement -

