కిష్కింధపురి..ట్రైలర్

12
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా కిష్కింధపురి . హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకోగా ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read:ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

- Advertisement -