ఇది జర్నలిజమా..శాడిజమా?: కవిత

9
- Advertisement -

బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత….అధినేత కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.

ఇక కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలపై ఎక్స్‌ వేదికగా స్పందించారు కవిత. ఆయా పేపర్లలో వచ్చిన వార్తలను షేర్ చేస్తూ..కనీసం తనని సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా ? చెప్పాలని ప్రశ్నించారు.

 

Also Read:నోటి దుర్వాసనా….జాగ్రత్త!

- Advertisement -