- Advertisement -
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా సీతా పయనం. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేయగా అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.
సుకుమార్, ఉపేంద్ర గెస్టులుగా ఈ సినిమాకు అర్జున్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మించడం విశేషం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ నిర్మిస్తుండగా ఐశ్వర్య అర్జున్, నిరంజన్ జంటగా అర్జున్ సర్జా, ప్రకాష్ రాజ్, సత్య రాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ, సిరి హనుమంత్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ హీరో ధ్రువ సర్జా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు.
Also Read:నోటి దుర్వాసనా….జాగ్రత్త!
- Advertisement -

