కోటి వృక్షార్చన…మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత

173
kavitha
- Advertisement -

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతమైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పాటు హ‌రిత ప్రేమికులు పాల్గొని మొక్క‌లు నాటారు. తన భర్త అనిల్ తో కలిసి మొక్కలు నాటారు ఎమ్మెల్సీ కవిత.

అలాగే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. కేటీఆర్ భార్య శైలిమ‌, కూతురు అలేఖ్య ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జలవిహార్‌లో పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -