ఎమ్మెల్సీ కవితకు వైరల్ ఫీవర్..ఆస్పత్రికి తరలింపు

6
- Advertisement -

తీహార్ జైలులో మరోసారి ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ భారిన పడ్డట్లు తెలుస్తోండగా  వెంటనే కవితను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నట్లు సమాచారం.

Also Read:Vishwanbara: మెగాస్టార్‌కు విశ్వంభర టీం విషెస్

- Advertisement -