టీఎన్జీవో డైరీ‌ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత..

120
kavitha
- Advertisement -

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) క్యాలెండర్‌,డైరీని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్‌లోని తన నివాసంలో టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా క్యాలెండర్, డైరీని ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆకుల కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, తదితరులు‌ పాల్గొన్నారు.

- Advertisement -