ఎమ్మెల్సీ కవిత భర్తకు కరోనా..

363
kavitha mlc
- Advertisement -

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు కవిత. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్‌లో ఉన్నారని వెల్లడించారు. తనతోపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్‌లో ఉన్నామని …ఈ కారణంగా ఎవరినీ కలవలేమని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేనని స్పష్టంచేశారు.

- Advertisement -