ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపుకు నోచుకోని సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, దేవాలయాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ ఉద్యమ కాలంలో 2008లో పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి ఆలయాన్ని తొలిసారి సందర్శించాను.
ఈ రోజు మరొకసారి పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతరకు హాజరవుతుండడం సంతోషంగా ఉంది. పెద్దగట్టు లింగమంతుల జాతర తెలంగాణకు చాలా ప్రత్యేకం. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు శాశ్వతంగా సౌకర్యాలు కల్పించడానికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ విరివిగా నిధులు మంజూరు చేశారు.
పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించడమే కాకుండా మిషన్ భగీరథ కార్యక్రమం కింద గుట్టపై వరకు పైప్ లైన్ ఏర్పాటు చేసి లక్ష లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకును నిర్మించి నీటి సమస్యను శాశ్వతంగా దూరం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపుకు నోచుకోని సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, దేవాలయాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ ఉద్యమ కాలంలో 2008లో పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి ఆలయాన్ని తొలిసారి సందర్శించాను.
ఈ రోజు మరొకసారి పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతరకు… pic.twitter.com/1JuDjBnB53
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2025
Also Read:నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి