బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టుకు కవిత..!

10
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా..కవిత బెయిల్ ను తిరస్కరించారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు కవిత.

లిక్కర్ పాలసీ కేసులో కవితను కింగ్ పిన్ అని,కవిత బెయిల్ పై బయటకు వస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ,ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. కవిత బెయిల్ పై బయటకు వెళ్తే ఈ కేసు దర్యాప్తు పై ప్రభావం పడుతుందని చెప్పగా వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రెండు బెయిల్ పిటీషన్లను తిరస్కరించింది.

Also Read:‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు

- Advertisement -