MLC Kavitha: 5 నెలల తర్వాత ఫస్ట్ ట్వీట్

7
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు రిలీఫ్ దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఇక దాదాపు 5 నెలల తర్వాత ఎక్స్‌లో ఫస్ట్ ట్వీట్ చేశారు కవిత. సత్యమేవ జయతే అంటూ భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెట్టారు.

కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. యాదాద్రి ఆలయంఫొటో పేపర్‌ క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. దేవుడు శాసించాడు … KCR నిర్మించాడు ’ అని ట్వీట్‌ చేశారు.

 

Also Read:శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం..

 

- Advertisement -