బోధన్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత సంతాపం..

23
mlc kavitha

బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ తండ్రి మహ్మద్‌ ఆజాం మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్సీ కవిత భగవంతుని ప్రార్థించారు. ఎమ్మెల్యే షకీల్ గారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు.