- Advertisement -
ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా కేకే కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని కేకే నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -