ఏఐజీ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత

5
- Advertisement -

హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిస్ సమస్యలు, తీవ్ర జ్వరం రావడంతో పలు మార్లు అస్వస్థతకు గురయ్యారు కవిత.

ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు వచ్చారు కవిత. ఇవాళ సాయంత్రానికి పూర్తవనున్నాయి వైద్య పరీక్షలు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చారు కవిత.

Also Read:పొరపాట్లు లేకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు!

- Advertisement -