మంత్రి కేటీఆర్‌ను‌ కలిసిన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న..

195
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూతురి వివాహ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను పెళ్లి పత్రిక అందించి ఆహ్వానించారు. పెళ్లికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కేటీఆర్‌ను కోరారు.

- Advertisement -