సీఎంఆర్‌ఎఫ్‌కు ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి విరాళం..

213
cmrf
- Advertisement -

ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి కరోనా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్ ను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి స్నేహితుడు పి. రామకృష్ణారెడ్డి మరో రూ. 5 లక్షల చెక్ ను సీఎం కు అందజేశారు. చిత్రంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు.

- Advertisement -