పుట్టినరోజున మొక్కలు నాటిన ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి..

47
MLA Sudheer Reddy

తన పుట్టినరోజు పురస్కరించుకుని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అందరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందు తీసుకోబోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.