బోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా..

18
MLA Roja

నగిరి ఎమ్మెల్యే అర్కే రోజా బోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా సంబేపల్లె మండలం, శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలోని తన అన్న మాజీ జడ్పీటీసీ ఉపేంద్ర రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రోజా బోగి పండుగను జరుపుకున్నారు.