కల్యాణ లక్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే..

276
mla ravishankar distributes kalyana laxmi checks
- Advertisement -

కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి సంబంధించిన 10 మంది లబ్దిదారులకు రూపాయలు 10,01,160 , కల్యాణ లక్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్.ఈ కార్యక్రమంలో రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.

mla ravishankar distributes kalyana laxmi checks

- Advertisement -