- Advertisement -
కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి సంబంధించిన 10 మంది లబ్దిదారులకు రూపాయలు 10,01,160 , కల్యాణ లక్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్.ఈ కార్యక్రమంలో రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -