ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ

3
- Advertisement -

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ. వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో రఘురామకు చోటు దక్కుతుందని అంతా భావించిన సామాజిక సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు.

డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఒకటి రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. పారిశ్రామిక వేత్త అయిన రఘురామ కృష్ణంరాజు…2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రఘురామ..ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Also Read:కంటివెలుగు కతమయింది..తెలంగాణ భవిష్యత్ చీకటయింది

- Advertisement -