ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెజిట్ విడుదల..

25
mlc

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేష‌న్ బుధ‌వారం విడుద‌లైంది. దీంతో నేటి నుంచి ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం ప్రారంభ‌మైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌, వెంక‌ట్రామిరెడ్డి, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే.