బర్త్ డే..మొక్కలు నాటిన ఎమ్మెల్యే వేముల

19
- Advertisement -

తన జన్మదినం పురస్కరించుకొని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వేల్పూర్ లోని తన ఇంటి వద్ద కార్యకర్తలతో కలిసి మొక్కను నాటారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Also Read:తిరుగులేని టీమిండియా!

- Advertisement -