జమ్మి చెట్లు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..

120
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దసరా సందర్భంగా “ప్రతీ ఊరిలో జమ్మి” అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ” ప్రతీ ఊరిలో జమ్మి” కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ నందు మెదక్ శాసన సభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి 5 జమ్మి చెట్లు నాటారు.

- Advertisement -