- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా వికారాబాద్ తన క్యాంపు ఆఫీస్ లో మొక్క నాటారు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.
Also Read:ఇకపై సినిమాల్లో నటించను:స్టాలిన్
- Advertisement -