క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోపీనాథ్..

45

యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జూబ్లీహిల్స్ యుసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ చాలా ఘనంగా నిర్వహించారు.ఇందులో పాల్గొన్న వారికి కానుకలు అందించి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస యాదవ్..స్పీకర్ రాజ్ ప్రకాష్ పాల్. నియోజక వర్గ కార్పొరేటర్లు పాస్టర్లు పాల్గొన్నారు.