- Advertisement -
రేవంత్ రెడ్డి నీది నోరా.. మోరీనా? అని మండిపడ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పి.. ఇవాళ సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి దిల్ రాజును అడ్డం పెట్టుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడన్నారు.
రేవంత్ రెడ్డి నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం లేదా?.. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వను అని చెప్పి రూ.500 కోట్లు డబ్బులు తోసుకొని పర్మిషన్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అని కూడా లేదా చెప్పాలన్నారు.
Also Read:చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే: జగన్
- Advertisement -