“ప్రకృతి పచ్చగా ఉంటే జీవితం నిండుగా ఉంటది”..

682
MLA Gadari Kishore
- Advertisement -

నా పుట్టినరోజు సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపిన దానికి బదులుగా మొక్క నాటి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదారి కిషోర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా థాంక్ యు వెరీమచ్ ఎమ్మెల్యే అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు, మీ జన్మదినాన ఇంకో మూడు మొక్కలకు కూడా జన్మనిచ్చి భావి తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే గొప్ప పని చేసినందుకు ధన్యవాదాలు అన్నారు.

Thungathurthi TRS MLA Gadari Kishore Today Accepted The Green Challenge and Planted Tree Sapling..

- Advertisement -