ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యకు కరోనా పాజిటివ్..

273
chennaiah
- Advertisement -

తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారీన పడ్డారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే తో పాటు ఆయన గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బన్సీలాల్ పేట డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇటీవలి కాలంలో తనని కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

- Advertisement -