షాదీముబాక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి

78
- Advertisement -

శుక్రవారం చంద్రయాణాగుట్టలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి కళ్యాణలక్ష్మి.. షాదీముబాక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. చంద్రయాణాగుట్ట నియోజకవర్గం పరిధిలోని వివిధ వర్గాలకు చెందిన వారికి కోహినూర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5.39.89.640 (ఐదు కోట్ల. ముపైతొమ్మిది లక్షల యనబై తొమ్మిది వేల అరువందల నలభై రూపాయల)చెక్ లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమనికి స్థానిక ఏఐఎంఐఎం కార్పొరేటర్లు, బండ్లగూడ మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -