మిస్టర్ బచ్చన్..ఇంట్రెస్టింగ్ న్యూస్

14
- Advertisement -

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్.

మిస్టర్ బచ్చన్ సెట్స్ లోకి ఎంటర్ అయ్యి హరీష్ శంకర్ తో మాట్లాడినట్టుగా ఓ వీడియో కట్ చేసి రిలీజ్ చేశారు. జూన్ 17న మిస్టర్ బచ్చన్ షో రీల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ షో రీల్ ఎలా ఉంటుందో ఆరోజు వరకు ఆగి చూడాల్సిందే.

Also Read:జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ రిప్లై

- Advertisement -