మిస్ వరల్డ్ పోటీలపై అనిశ్చితి!

21
- Advertisement -

ఇండియా–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో రేపు గచ్చిబౌలిలో ప్రారంభం కావాల్సిన 72 వ మిస్ వరల్డ్ పోటీలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పలు దేశాల నుంచి 100 మంది కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకున్నప్పటికీ, పోటీల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో ఉంది.

మిస్ వరల్డ్ పోటీలపై భద్రతా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనన్న ఉత్కంఠలో అధికార యంత్రాంగం ఉంది. పోటీలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Also Read:పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు

- Advertisement -