- Advertisement -
చార్మినార్ ఘటనపై మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత ఎమోషనల్ పోస్ట్ చేశారు. చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన ఓపల్.. మొదటిరోజు తన పర్యటనలో ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దురదృష్టవశాత్తు ఆ పిల్లలతో పాటు, కుటుంబసభ్యులు ప్రమాదంలో చనిపోయారు… వాళ్లు నాపై చూపించిన ప్రేమ మరువలేనిది అన్నారు. నా విజయాన్ని చూడకుండానే కన్నుమూయడం బాధాకరమంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.


Also Read:GIC:హరితసేనలో రాథోడ్ అశోక్
- Advertisement -

