సివిల్స్ విజేతలకు మంత్రి వి శ్రీనివాస్‌ శుభాకాంక్షలు..

114
minster srinivas

హైదరాబాద్ లోని లక్డికపూల్ వద్ద గల సెంట్రల్ కోర్ట్ హోటల్ లో తెలంగాణ బిసి ఎంప్లాయిస్ అసోసియేషన్, బిసి విద్యావంతుల వేదిక మరియు AIBCF ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్ హాజరైయ్యారు.

ఈ కార్యక్రమంలో BC, SC, ST సివిల్స్ విజేతలకు మరియు నూతనంగా ఎన్నికైన TNGOs కేంద్ర సంఘం అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ కి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది.