సీజేఐ ఎన్వీ రమణను కలిసిన మంత్రి తలసాని..

37
minister talasani

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సుమారు 40 నిమిషాల పాటు వారు వివిధ అంశాలపై చర్చించారు.