తెలంగాణలో బర్డ్‌ ప్లూ భయం లేదు: తలసాని

114
talasani

తెలంగాణలో బర్డ్ ప్లూ భయం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. బర్ద్ ఫ్లూ కి సంబంధించి క్షేత్ర స్థాయిలో టీం లు ఏర్పాటు చేశామని…. దీని పై అందరికన్నా ముందు అలెర్ట్ అయింది తెలంగాణనే అని స్పష్టం చేశారు.

చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బందులు ఏమి రావు. పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది.. బర్ద్ ఫ్లూ పై లేని పోనీ ప్రచారం తో అది కుదేలు అయ్యే అవకాశం ఉంది. పౌల్ట్రీలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది అని అన్నారు.

అనిత రాజేంద్రన్ మాట్లాడుతూ.. గతంలో 276 బర్డ్స్ కి టెస్ట్ చేశాము…రీసెంట్ వేయి టెస్ట్ లు చేశాము ఎక్కడ పాజిటివ్ రాలేదు. మనిషి నుండి మనిషికి బర్ద్ ఫ్లూ ట్రాన్స్మిట్ కాదు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం అన్నారు.