గౌడ హాస్టల్ భవనానికి భూమిపూజ చేసిన శ్రీనివాస్ గౌడ్..

36
srinivas goud

ఉప్పల్ లోని బగాయత్ లే ఔట్ లో గౌడ హాస్టల్ నూతన భవనానికి భూమిపూజ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నర్సింహా గౌడ్ తెలంగాణ గౌడ్ సంఘం, గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, తెలంగాణ గౌడ్ జెఎసి చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, కన్వీనర్ అయిలీ వెంకన్న గౌడ్ తదితరులు హాజరయ్యారు.