- Advertisement -
సికింద్రాబాద్ లోని జింఖాన మైదానంలో TNGO సెంట్రల్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ జిల్లా TNGO ల క్రికెట్ టోర్నమెంట్ ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, బేవరేజీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవి వరప్రసాద్, TNGO అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజేందర్, హైదరాబాద్ జిల్లా TNGO అధ్యక్షులు ముజిద్, చందు మరియు జిల్లా ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Telangana Minister Srinivas Goud Launched TNGO Cricket Tournament In Hyderabad..Telangana Minister Srinivas Goud Launched..
- Advertisement -