ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు స్వాగతం పలికారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్.
లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్ ను వివరించారు శ్రీధర్ బాబు.
ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్న మంత్రిఆస్ట్రేలియా లో ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 6వ రోజు పర్యటనలో భాగంగా మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ (ASTRADE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అథితిగా పాల్గొన్నారు లోకేష్. 2029 నాటికి ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు LEAP పేరుతో సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు లోకేష్.
Also Read:మద్యం దుకాణాలు..95,436 దరఖాస్తులు

