నల్లమలలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన..

599
minister satyavathi rathod
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమలలో ఇవాళ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో మంత్రి పాల్గొననున్నారు. అలాగే మన్ననూర్‌లో నూతనంగా నిర్మించిన ఆదివాసుల కళ్యాణ మంటపాన్ని ప్రారంభించనున్నారు మంత్రి. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మన్ననూర్‌లో ఐటిడిఎ అధికారులతో సమీక్ష సమావేశం జరపనున్నారు.

- Advertisement -